లోఫర్ (2015)(U/A)
Release date
17 Dec 2015
genre
విమర్శకుల సమీక్ష
-
సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా యావరేజ్ గా ఉంది. ఇక సెకండాప్ మలిచిన తీరు బిలో యావరేజ్ గా ఉంది. అయితే తల్లి కొడుకుల మధ్య భావోద్వేగాలు పండించిన తీరు బావుంది. స్టోరీ పెద్దగా ఆకట్టుకోక పోయినా ఆయన టేకింగ్, హీరోను చూపించిన తీరు బాగున్నాయి. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు. సినిమాలోని కొన్ని హింసాత్మక సీన్లు....ఇబ్బందిగా ఉన్నాయి.
సంబంధిత వార్తలు