విమర్శకుల సమీక్ష

  • మొత్తం మీద సినిమా ఓ రోటీన్ లవ్ స్టోరీ. బలహీనమైన కథనం. కేవలం కాలేజీ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన సినిమా. ఈ సినిమా వారిని కూడా పూర్తి గా సంతృప్తి పరచడం కష్టమే. సినిమా టైటిల్ కు తగిన విధంగానే సినిమా కూడా ఫెయిల్యూర్ అనే రీతిలో ఉంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X