twitter
    TelugubredcrumbMoviesbredcrumbLoverbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఒక కొత్త సినిమా చూడటానికి వెళ్లే ప్రతిసారి ప్రేక్షకుడు సరికొత్త అనుభూతిని పొందాలని ఆశ పడతాడు. చూసిన కథలనే చూడాలని ఎవరూ కోరుకోరు. హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, ప్రియురాలు ఆపదలో ఉంటే ఆమెను కాపాడుకునే ప్రయత్నం హీరో చేయడం ఏ సినిమాకైనా బేకిస్ పాయింట్. అయితే ఈ రెండు పాయింట్ల మధ్య ప్రేక్షకులను మెప్పించడానికి ఎలాంటి ఎలిమెంట్స్ చొప్పించాము, ఆ ఎలిమెంట్స్ వారికి ఏ మేరకు కనెక్ట్ అయ్యాయి అనేది దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి కథలో బలం లేక పోయినా వినోదాత్మక అంశాలతో లేదా భావోద్వేగమైన సీన్లు నచ్చితే ప్రేక్షకుడు సంతృప్తి పడతాడు. ‘లవర్' మూవీలో అలా సంతృప్తి పడే అంశాలు ఏమీ లేక పోవడం పెద్ద మైనస్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X