లక్కున్నోడు (2017)(U/A)
Release date
26 Jan 2017
genre
విమర్శకుల సమీక్ష
-
ఈ క్రైమ్ కామెడీ సినిమా ...ఫస్టాఫ్ మొత్తం ఫన్నీగా సాగిపోయింది. ముఖ్యంగా లక్కీ ఫ్లాష్ బ్యాక్.. అందులో అతని బ్యాడ్‌లక్ సీన్లు.. లవ్ ట్రాక్ చూపించడంతోనే ఫస్టాఫ్ మొత్తం గడిచిపోయింది. కామెడీ సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ఓ పాటలో మోహన్ బాబు కనిపించి విష్ణుతో డాన్సులు చేయడం అలరిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్‌తో ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ లో హీరో.. విలన్ మధ్య నడిచే గేమ్ మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటే బాగుండేది. కానీ విలనీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగడంతో ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంది.