twitter
    మధ

    మధ

    Release Date : 13 Mar 2020
    Watch Trailer
    Critics Rating
    4.5/5
    Audience Review
    మధ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్ వెంకట్, త్రిష్నా ముఖర్జీ, బిక్రామ్‌జీత్ కన్వర్‌పాల్, అనీష్ కురువిల్లా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవిద్య బసవ వహించారు.  థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇందిరా బసవ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం నరేష్ కుమరన్ అందించారు. 

    ఒక‌టి, రెండు అవార్డులు కావు , ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’.

    • శ్రీవిద్య బసవ
      Director
    • ఇందిరా బసవ
      Producer
    • నరేష్ కుమరన్
      Music Director
    మధ ట్రైలర్
    • మధ మూవీ ట్రైలర్
    • filmyfocus.com
      2.5/5
      రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథ-కథనాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ తప్పకుండా ఒకసారి చూడదగిన చిత్రం “మధ”. ఇలాంటి ప్రయత్నాలను ఎంకరేజ్ చేసినప్పుడే.. దర్శకులు కొత్త తరహా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు. సో, డియర్ తెలుగు సినిమా లవర్స్.. “మధ” చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూసి, దర్శకురాలిని ఎంకరేజ్ చేయడమే కాక ఇటువంటి కొత్త తరహా సినిమాలను తెరకెక్కించాలని ప్రయాసపడే నవతరం దర్శకులకు, నిర్మాతలకు చిన్న ఆశ చూపించాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులదే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X