twitter

    విమర్శకుల సమీక్ష

    • మధుర వైన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. నిర్మాతలు రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు పాటించిన విలువలు బాగున్నాయి. ఈ కథకు పేరున్న నటీనటులు ఉండే సినిమా ఫ్లేవర్ మారి ఉండేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే మంచి రొమాంటిక్ లవ్ స్టోరి అయి ఉండేది. అసలు మధుర అనే టైటిల్‌కు ఎలాంటి జస్టిఫికేషన్ లేకపోవడం అత్యంత మైనస్ అనిచెప్పవచ్చు. టైటిల్ మత్తెక్కించేలా ఉంది కానీ, కథలో ఏ మాత్రం దమ్మ లేకపోవడం నాసిరకంగా మారింది. డైలాగ్స్, రొమాంటిక్ అంశాలను ఆస్వాదించాలనుకొన్న వారు మధుర వైన్స్‌కు వెళ్లవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X