twitter
    TelugubredcrumbMoviesbredcrumbmalleshambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఆర్థిక సమస్యలతో చితికిపోయి, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కళకారులకు గొప్ప నివాళి అర్పించే చిత్రం మల్లేశం సినిమా. అంతేకాకుండా కేవలం చేనేతనే కాదు.. అన్ని రంగాల కళాకారులకు గొప్ప స్ఫూర్తిని అందించే మానో వికాస కేంద్రం అని చెప్పవచ్చు. కమర్షియల్ హోరులో కొన్ని జీవితాలను అధ్యయనం చేసే చిత్రమని చెప్పవచ్చు. వాణిజ్య విలువ కంపుతో వస్తున్న సినిమాల మధ్య మల్లేశం ఓ చక్కటి క్లీన్ అండ్ గ్రీన్ చిత్రం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X