twitter

    విమర్శకుల సమీక్ష

    • దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్లే అందించారు. ఇక నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. కమర్షియల్ అంశాల జోలికి పోనివ్వకుండా, పూర్తిగా వాస్తవికతకు అద్దం పట్టేలా సినిమా తీర్చి దిద్దారు...
      కథాంశం, స్క్రీన్‌ప్లే సినిమాకు బాగా ప్లస్సయ్యాయి ఇంటర్వెల్ బ్లాక్‌ని సినిమాకు బాగా హైలెట్ అయింది. ఈ కథలో నలుగురికీ ఉన్న కనెక్షన్ ఏంటన్నది చివరివరకూ సస్పెన్స్‌ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది...ఈ సినిమా అచ్చంగా నిజ జీవితాన్నే తెరపై ఆవిష్కరించినట్లు ఉంటుంది. ఫస్టాఫ్‍లో సినిమా కాస్త నెమ్మదిగా నడిచినా... సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. మంచి సినిమా చూసామనే అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు. కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త నిరశ పరవచ్చు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X