twitter
    TelugubredcrumbMoviesbredcrumbMemubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈరోజుల్లో పిల్లలు, తల్లి దండ్రులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు అనే కీలక అంశాన్ని తీసుకుని దర్శకుడు పాండిరాజ్ చేసిన ప్రయత్నం బాగుంది. తన స్టార్ ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలో సైకియార్టిస్ట్ పాత్రను ఒప్పుకుని దాన్ని పోషించిన సూర్యను అభినందించకుండా ఉండలేం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చూపిన పరిష్కారం బాగానే ఉన్నా కథను నేరేట్ చేసే విధానం చాలా స్లోగా ఉంది దానికితోడు స్టోరీ చాలా రోటీన్ గా అనిపిస్తుంది. అందుకే సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉంటుంది.

      సినిమా కథ, స్లో నేరేషన్ అనే సంగతి పక్కన పెడితే చాలా సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి...కమర్షియల్ కాన్సెప్టుకు, ఎంటర్టెన్మెంటుకు కాస్త దూరంగా ఉన్న ఈ సినిమా ప్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X