twitter

    విమర్శకుల సమీక్ష

    • Mental మదిలో చిత్రం చాలా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీ లైన్. ప్రతీ సన్నివేశంలో మన చుట్టూ కనిపించే సన్నివేశాలే తెర మీద కనిపిస్తుంటాయి. మధ్య తరగతి కుటుంబంలో కనిపించే భావోద్వేగ సన్నివేశాలు, ఆలోచనలను దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా సున్నితంగా తెరకెక్కించారు. చాలా అందంగా అల్లుకొన్న సన్నివేశాలకు హాస్యాన్ని చక్కగా అద్దారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు పెదవి మీద చిరునవ్వు చెరగకుండా ప్రేక్షకుడిని కథలో ఎంగేజ్ చేయడం దర్శకుడు విజయం సాధించాడని చెప్పవచ్చు. ప్రతీ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఏ పాత్ర కూడా ప్రేక్షకుడిని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉండటం Mental మదిలో ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి, ఫిదా, తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు లాంటి చిత్రాలను మైమరిపించే విధంగా ఈ చిత్రం ఎంత గొప్పగా తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదేమో. ఓ చిన్న స్టోరీలైన్ ఎలాంటి ట్విస్టులు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను పరుగులు పెట్టించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X