twitter
    TelugubredcrumbMoviesbredcrumbMirchibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఏదైమైనా రెబెల్ వంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులకు బాగా నచ్చుతుంది. సెకండాఫ్ మరింత మెరుగుగా చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేది. మాస్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రంలో హింస ఎక్కువ అవటంతో ప్యామిలీలకు కూడా కష్టమనిపిస్తుంది. దర్శకుడుగా మారిన రచయిత శివ.. రొటీన్ స్కీమ్ లతో కాకుండా కాస్త కొత్త తరహా కథాంశంతో వచ్చి ఉంటే బాగుండేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X