twitter
    TelugubredcrumbMoviesbredcrumbMr MajnubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ప్రేమలో విఫలమైతే జరిగే బ్రేకప్‌కు, హార్ట్ బ్రేకప్‌కు తేడా పాయింట్‌‌తో తెరకెక్కిన చిత్రం మిస్టర్ మజ్ను. కథ పేలవంగా ఉండటం, కథనంలో వేగం లేకపోవడం సినిమాకు ప్రతికూలత. యూత్‌కు నచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోగలిగితే సానుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అఖిల్‌ను సక్సెస్ బాట పట్టించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X