twitter

    విమర్శకుల సమీక్ష

    • బొమ్మరిల్లు లాగే ఈ చిత్రాన్ని హిట్ చేయాలని కంకణం కట్టుకుని దిల్ రాజు ఈ చిత్రం ప్లాన్ చేసినట్లు సినిమా మొదటి సీన్ కే అర్దమవుతుంది.ఇక సెకెండాఫ్ కి వచ్చేసరికి హీరోని పట్టుకుని బొమ్మరిల్లులో లాగానే ప్రకాష్ రాజు..నువ్వు మాతో పాటు నాలుగురోజులు ఉండు. అందరికీ నచ్చితే నిన్ను ఓకే చేస్తాను అనటంతో ఇది బొమ్మరిల్లుకి నకలు అని అర్దమవుతుంది.దానికి తగినట్లు డైలాగులు,సీన్స్ కూడా ఎక్కడికక్కడ పాఠాలు చెప్తూ ప్రేక్షకుడుని టార్చర్ పెడుతూంటాయి.వీటికి తోడు తన కోసమే తాను బ్రతికే హీరో పాత్ర లో మార్పు వచ్చే సన్నివేశాలు కూడా పూర్తిగా పండలేదు.కేవలం డైలాగుల మీద సినిమాలో చెప్పదలుచుకున్న విషయాన్ని డెలవరీ చేసే ప్రయత్నం చేసారు

      అసభ్యత,అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్నే ఆకర్షించే అవకాశం ఉంది.టైటిలూ,ప్రమోషన్ చూసి బొమ్మరిల్లు రేంజి సినిమా అనుకోకుండా ప్రభాస్ డార్లింగ్ లా ఉంటుంది అనుకుని వెళితే నిరాశపరచదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X