twitter
    TelugubredcrumbMoviesbredcrumbMuddugabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తెలుగులో సాధారణంగా రొమాంటిక్ కామెడీ జెనర్ లో వచ్చే చిత్రాలు అరుదు. ఎందుకంటే పెద్ద హీరోలు చిత్రాలకు వారి బడ్జెట్ కి తగినట్లు గా భారీగా మాస్ మసాలాని నింపి వదులుతూంటారు. ఇక చిన్నచిత్రాలు సైతం అదే మాస్ రూట్ లో ప్రయాణించటమో లేక సింగిల్ లొకేషన్ లో నడిచిపోయేలా ఏ హర్రర్ చిత్రమో ప్లాన్ చేస్తారు. అటూ ఇటూ కానప్పుడు మరికొంత మంది రొమాంటిక్ చిత్రం పేరుతో బూతుని నింపి వదలటానికి ప్రయత్నిస్తూంటారు. అంతే తప్ప...నీటుగా వినసొంపైన పాటలతో,చక్కటి విట్ తో కూడిన డైలాగులతో,ఆహ్లాదం కలిగించే కెమెరా వర్క్ తో కూడిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు తీయరు. అయితే దర్శకుడుగా పరిచయం అవుతున్న సతీష్ కుమార్ తన తొలి చిత్రానికి ఇటువంటి జెనర్ ని ఎన్నుకుని ఎక్కడా అసభ్యత,హింస లేకుండా తనకున్న పరిధిలో హాయైన చిత్రం తీయటానికి ప్రయత్నం చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X