twitter
    TelugubredcrumbMoviesbredcrumbMukundabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కథలో రావు రమేష్ పాత్ర మీద పెట్టిన శ్రద్ద స్క్రిప్టు మీద పెట్టలేదనిపించే ఈ చిత్రం ఫస్టాఫ్ బాగుంది అనిపించే లోపల సెకండాఫ్ అంతలేదనిపించేలా తేలిపోయింది. హీరో మీద ఫోకస్ కన్నా ప్రక్క పాత్ర లవ్ స్టోరీ మీద కాన్సర్టేట్ ఎక్కవైంది. అలాగే సెకండాఫ్ సగంలో సినిమా క్లైమాక్స్ అయిపోయినట్లు అనిపించి,మళ్లీ మొదలవ్వటం కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాగా గొప్పగా లేకపోయినా వరుణ్ తేజ్ మాత్రం తన పాత్రకు తగిన న్యాయం చేసాడనిపించింది. ముఖ్యంగా సినిమా సీరియస్ గా సాగుతూ ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవటం,ముఖ్యంగా లవ్ ట్రాక్ పట్టించుకోకపోవటం మైనస్ లుగా నిలిచాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X