విమర్శకుల సమీక్ష

  • సరిహద్దులో ఉండే శత్రువుల కంటే దేశంలో ఉండే దుష్టశక్తులే ప్రమాదకరం అనే విభిన్నమైన పాయింట్‌తో దర్శకుడు వక్కంత వంశీ తెరకెక్కించాడు. కథకు అనుగుణంగా ఆకట్టుకొనే డైలాగ్స్‌ను రాసుకోవడంలో మాటల రచయితగా సక్సెస్ అయ్యారు. కానీ ఓ భావోద్వేగాలకు గురిచేసే అంశాలు ఉన్న ఈ కథలో బలమైన సన్నివేశాలను మరింత మెరుగ్గా రాసుకొంటే భారీ విజయాన్ని అందుకొనే అవకాశం ఉండేది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్న నా పేరు సూర్య చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది వారాంతంలో స్పష్టమవుతుంది. ఓవర్సీస్‌లో, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ పొందింతే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం తథ్యం.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X