విమర్శకుల సమీక్ష

  • పూరీ జగన్నాథ్ అంటే తెలుగు సినిమాల్లో ఓ బ్రాండ్ నేమ్. ఆయన శిష్యుడుని,ఆయనలా డైలాగులు రాసానని చెప్పుకుంటూ ఓ కొత్త దర్సకుడు వస్తున్నాడంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే ఓ కొరియా సినిమా (100 Days with Mr. Arrogant) దింపుతూ థియోటర్స్ లో దిగుతాడని ఎవరూ ఊహించరు. పోనీ దాన్ని అయినా చూడటానికి పనికి వచ్చేలా ప్రెజెంట్ చేసారా అంటే రొటీన్ సీన్స్ తో సాగతీస్తూ,మెసేజ్ ఇవ్వాలన్న తాపత్రయంలో అంతకన్నా పరమ రొటీన్ క్లైమాక్స్ తో ముగించారు. 'అందాల రాక్షసి','దళం' చిత్రాల్లో రఫ్ లుక్ తో కనిపించిన నవీన్ చంద్ర లుక్ మార్చటమొకటే ఇందులో మనకు దర్శకుడు వైపు నుంచి కనపడే క్రియేటివిటీ అనిపిస్తుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X