twitter
    TelugubredcrumbMoviesbredcrumbNaayakbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ద్విపాత్రాభినయం కథలు తెలుగు తెరకు కొత్తేంకాదు.. .దర్శకుడు వివి వినాయిక్ కి అంతకన్నా కాదు.. ఆయన గతంలో చెన్నకేశవరెడ్డి,అదుర్స్ చిత్రాలు ఇదే పాట్రన్ లో చేసారు. ఇలాంటి చిత్రాలకు కథ కన్నా కథనంపైనే ఎక్కువ ఆధారపడాలి..ఇంకా చెప్పాలంటే ట్రీట్ మెంటే ఈ తరహా చిత్రాలకు ప్రాణం. అయితే 'నాయక్' లో స్క్రీన్ ప్లే నే పెద్ద మైనస్ గా నిలిచింది. ద్విపాత్రాభినయం ఉన్నప్పుడు ఆ ద్విపాత్రాభినయం వల్ల కథకు కలిసి వచ్చే ఉపకారం అంటే... మామూలు కథకూ, ద్విపాత్రాభినయం కథకూ తేడా కనపడాలి. అంతేగానీ..రెండూ పాత్రలు ఉన్నాయి అని ఇద్దరని రెండు కథలలుగా చూపించుకుంటూ పోతూ ఉంటే ఉపయోగం ఉండదు. ద్విపాత్రాభినయం చిత్రాల్లో ఆ రెండు పాత్రలూ కలిసినతర్వాత ఏం జరుగుతుంది అనేదే కీలకం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X