twitter
    TelugubredcrumbMoviesbredcrumbNagavallibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పరాజయాలనుంచి తప్పించుకోవాలంటే మూలాలకి వెళ్ళి సరిచేసుకోవాలి అని వెంకటేష్ నమ్మినట్లున్నాడు. రీమేక్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా వెలిగి, ఎదిగిన వెంకటేష్ వాటికి బ్రేక్ ఇచ్చి స్ట్రైయిట్ సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. దాంతో రీమేక్ లే రక్ష అని చంద్రముఖి వంటి సూపర్ హిట్ కి సీక్వెల్, కన్నడ చిత్రం ఆప్త రక్షకకు రీమేక్ అయిన నాగవల్లి నమ్ముకున్నాడు. అయితే చంద్రముఖి సీక్వెల్ అనే ప్రచారమే ఈ చిత్రాన్ని ఇబ్బందుల్లో పడేసింది. చంద్రముఖిని రేంజిని ఊహించుకుంటూ ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఆ చిత్రంతో పోలుస్తూ నాగవల్లిని చూసి పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా చంద్రముఖిలో హైలెట్ గా నిలిచిన స్క్రీన్ ప్లే, క్లైమాక్సే ఈ చిత్రానికి మైనస్ గా మారింది. ఇక అలాగే చంద్రముఖిలో సక్సెస్ కి కీలకం అయిన 'లకలకలక డైలాగు'..ఈ సారి 'ఔరా...ఔరా..' అంటూ అరిగిపోయిన రికార్డులా విసుగు తెప్పించింది. వెంకటేష్ మూడు గెటప్స్ లో కనిపించినా కిక్కు ఇవ్వలేకపోయాడు. కొద్ది పాటి ధ్రిల్స్ ఉన్న ఈ చిత్రం కొద్ది మందికే నచ్చే అవకాసం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X