twitter
    TelugubredcrumbMoviesbredcrumbNallamalabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓవరాల్‌గా నల్లమల సినిమా విషయానికి వస్తే.. అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటిని ఎదురించిన గిరిజన యువకుడి కథగా రూపొందింది. కథ, కథనాలు సరిగా లేకపోవడం వల్ల ఓ ఎమోషనల్ పాయింట్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అమిత్, భాను శ్రీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయనిపిస్తుంది. గ్రామీణ వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X