twitter

    విమర్శకుల సమీక్ష

    • అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మ‌రోవైపు నందిని న‌ర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్‌గా మారతాడు. అక్క‌డ కొన్ని సంఘటనలు జరుగుతూంతాయి. ఆ విశయాల్లో ఇరుక్కున్న చందూకి నందిని ఎదురవుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు నందిని న‌ర్సింగ్ హోమ్ అధినేత డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు (జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) కుమార్తె ఎదురవటం తో ఆగకుండా చందూ -ప్రేమలో పడిపోతుంది. ఇక ఆ త‌ర్వాత ఏమైంది అనేది ఆస‌క్తిక‌రం. చందు డాక్ట‌ర్ ఎలా అయ్యాడు? న‌ందిని న‌ర్సింగ్ హోమ్‌లో జ‌రిగిన మిస్ట‌రీలు ఏంటి? డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు జాత‌కాల పిచ్చి ఎలాంటిది? చ‌ందు అమూల్య‌ను చేసుకున్నాడా? నందిని ప్రేమ ఏమైంది? ఆసుప‌త్రిలో నెల‌కు రూ.ల‌క్ష‌ను చెల్లించి రూమ్‌ను అద్దెకు తీసుకుని స‌ప్త‌గిరి పెట్టిన బిజినెస్ ఏంటి? ఇలా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు నవ్వుల రూపం లోనే కనిపిస్తాయి...దర్శకుడు గిరి పాత కథనే కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసి సక్సెస్‌ సాధించాడు. సినిమా అంతా కూడా కామెడీతో ముంచేశాడు. సెకండాఫ్ లో కొంత ఎడిటింగ్ అవసరం అనిపిస్తుంది కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టూ..., పరమ రొటీన్ గానూ అనిపిస్తాయి. అయితే కామెడీతో వాటిని కవర్ చేసేసారనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ప్రమ రొటీన్ కథని వెనకా ముందూ చేసీ కామెడీ గుఒప్పించినట్టనిఒపించినా రెండుగంటలు హాయిగా నవ్వుకొని రావొచ్చు.. అంతకన్నా ఎక్కువ ఆశించతం మాత్రం అత్యాశే..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X