నాని 30 (2023)
Release date
05 Sep 2023
genre
నాని 30 స్టోరి
నాని 30 సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శౌర్యువ్ వహిస్తున్నారు. ‘హీషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడ్యూస్ చేస్తోంది. నిర్మతలు సి వి మోహన్, డా విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె ఎస్ కలిసి నిర్మిస్తున్నారు.
**Note:Hey! Would you like to share the story of the movie నాని 30 with us? Please send it to us (popcorn@oneindia.co.in).