విమర్శకుల సమీక్ష

  • ప్రేమ, పెళ్లి కంటే కెరీర్‌నే ఎక్కువగా ప్రేమించి యువకుడి కథే నన్నుదోచుకుందువటే చిత్రం. కథలో ఎమోషన్ తగ్గి, సినిమా కథ నెమ్మదిగా సాగడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. పలు బాధ్యతల మధ్య నలిగే యువకుడి భావోద్వేగాల ఆధారంగా చిత్రం రూపొందింది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మినహాయిస్తే, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X