twitter

    విమర్శకుల సమీక్ష

    • టెక్నికల్‌గా చూసుకుంటే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడం ప్రథమం అని చెప్పారు కానీ...కథ బాగుంటే దాని విషయం బాగా ఎలివేట్ అయ్యేది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్, రీరికార్డింగ్ ఓకే. తేజ స్వతహాగా కెమెరామెన్ కావంటంతో చాలా చోట్ల విజువల్ బ్యూటి కి అవకాసం ఏర్పడింది. ఇక నటీనటుల్లో కొత్తగా పరిచయమైన హీరోయిన్ నందిత, విలన్ చౌదరి బాగా చేసారు. పరుచూరి వెంకటేశ్వరావు క్లైమాక్స్ పంచ్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. యువతను టార్గెట్ చేసిన ఈ చిత్రం సెకండాఫ్ దెబ్బకొట్టడంతో వారిని అయినా ఎంత వరకూ థియేటర్స్ కి లాక్కువస్తుందో చూడాలి. అయితే తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా కాబట్టి ఎవరికీ నష్టాలు రాకపోవచ్చు. ఓపినింగ్స్ బాగా రావటంతో రికవరి బాగానే ఉండే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X