TelugubredcrumbMoviesbredcrumbNeninthebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇన్నాళ్ళుగా తనను ఆదరించిన సినీ ప్రపంచాన్ని..అందులోని మంచి,చెడులను,కష్టాలను విశ్లేషిస్తూ..ఓ రివ్యూలా పూరీ రూపొందించిన చిత్రం నేనింతే. అయితే సినిమా చూడకుండా రీడర్స్ రివ్యూ చదివేటప్పుడు ఆ విశ్లేషణ ఎట్లా పూర్తిగా అర్ధం కాదో అట్లానే...సినీ పరిశ్రమ లోతుపాతులు,అక్కడి రాజకీయాలు గురించి తెలియని మామూలు ప్రేక్షకులకి ఈ నేనింతే సినిమా అర్ధంకాకుండా అసహనంగా మారి పోయింది. అందులోనూ గతంలో పూరీ-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హిట్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన వారికి నేనింతే లో సరైన కథ,కథనాలు లేకపోవటం మరింత నిరాశపరిచే అంశం. అయితే ఇంత బోరు సినిమాలోనూ రవితేజ మాత్రమే కాస్త రక్షించే అంశం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X