twitter
    TelugubredcrumbMoviesbredcrumbNenu LenubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నేను లేను సినిమా కొత్త రకం జోనర్‌తో వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్. సైన్స్, ఫిక్షన్ అంశాలను జోడించి చేసిన ప్రయోగం ఆకట్టుకొనేలా ఉంటుంది. డిజార్డర్ బేస్డ్ సినిమాల తీయడం ఓ ఛాలెంజ్. అలాంటి ప్రయత్నాన్ని రామ్ కుమార్ 100 పర్సంట్ అధిగమించాడు. యంగ్ టాలెంట్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచింది. సస్పెన్స్, థ్రిల్లర్స్, సైన్, ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X