twitter

    విమర్శకుల సమీక్ష

    • 'కొత్త కథలు రావడంలేదు...తీయడంలేదు...అని పదే పదే అంటుంటే తిక్కరేగి రాసిన కథ ఇది"అంటూ పూరి జగన్నాధ్ 'నేను..నా రాక్షసి'గురించి స్పష్టంగా కొద్ది రోజుల క్రిందటే హింట్ ఇచ్చారు.అయితే ఆయనమీద ఉన్న అతి నమ్మకంతో ఆ మాటలకి పెడర్దాలు తీసి ఆయనేదో గొప్ప కథతో రాబోతున్నాడని ఎక్సపెక్ట్ చేసుకుని ఆవేశపడ్డాం .దానికి తోడు ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది.అసాధారణంగా ప్రవర్తించే రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది అని మరీ ఊరించేసరికి మరింత ఆశలు పెంచేసుకుని ధియోటర్ లో దూకేసాం.అప్పుడు ఏమైంది..అవేశానకి తగ్గ పలితం అనుభవించాల్సి వచ్చింది.. పూర్తి చావులతో నిండిన ఈ సినిమా మొత్తం చూసేసరికి చచ్చే చావు అయ్యి ఎందుకు బ్రతికి ఉన్నానా అన్న విరక్తి కలిగింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X