twitter
    TelugubredcrumbMoviesbredcrumbNGKbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సాధారణ కుటుంబంలో విద్యాధికుడైన యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవిని ఎలా చెప్పట్టాడనే సింగిల్ ఎజెండా పాయింట్‌తో రూపొందిన చిత్రం NGK. కథలో బలం లేకుండా కథనంలో పస లేకుండా వండి వార్చిన వంటకం ఈ సినిమా అని చెప్పవచ్చు. ప్రేక్షకుడిని సునాయసంగా థియేటర్‌కు రప్పించే భారీ తారలకు సరైన పాత్రలను డిజైన్ చేయడంలో ఘోర వైఫల్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. సూర్య మీద కక్ష కట్టి సెల్వరాఘవన్ సినిమా తీశాడా అనే సందేహం కూడా కలుగక మానదు. ఏ దశలోనూ ప్రేక్షకుడిని ఒప్పించలేకపోయిన సినిమా NGK అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ పొందితే సినిమా కలెక్షన్లపరంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.
    • NGK Pre Release Event  Suriya  Rakul Preet Singh  Sai Pallavi
    • NGK Movie Public Talk  Suriya  Rakul Preet Singh  Sai Pallavi
    • Hero Suriya Interview About NGK Movie  Rakul Preet Singh  Sai Pallavi  K. Selvaraghavan
    • Suriya Sensational Speech At NGK Pre Release Event
    Go to : NGK Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X