విమర్శకుల సమీక్ష

    • కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు వైకుంఠ బోను అల్లుకొన్న ప్రేమకథా చిత్రంలో పలు హిట్ సినిమాల కథలు నిన్నే పెళ్లాడుతా సినిమాకు లింక్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పలు సినిమాల్లోని బలమైన సన్నివేశాలను ఈ సినిమాకు లింక్ చేసిన విధానంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సీనియర్ నటులతో నటన రాబట్టుకొన్న తీరు అతడికి సినిమాపై ఉన్న కమాండ్ తెలుస్తుంది. కథ, కథనాలపై మరింత జాగ్రత్త పడి ఉంటే.. మంచి ప్రేమకథా చిత్రమయ్యేదనిపిస్తుంది. సినిమాకు కీలకంగా మారే ఇంద్రజ, సిజ్జు మధ్య సన్నివేశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సీత, సాయికుమార్‌కు సంబంధించిన సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. సాయికుమార్, సీత, ఇంద్రజ పాత్రలను ఇంకా బలంగా రాసుకొని ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X