విమర్శకుల సమీక్ష

    • వంశీ తొలి చిత్ర నటుడనే ఫీలింగ్ కలుగదు. యాక్టింగ్, డ్యాన్సుల్లో మంచి ఈజ్ కనిపించింది. నటనలో కొన్ని అంశాల పట్ల ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. స్టెఫీ పటేల్ గ్లామర్‌పరంగా ఆకట్టుకొన్నది. నటనపరంగా ఒకే అనిపించింది. హీరో స్నేహితుడిగా నటించిన ఆర్టిస్టు ఆకట్టుకొన్నాడు. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X