విమర్శకుల సమీక్ష

  • ఇటీవల వస్తున్న సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో వస్తున్న సినిమాలకు భిన్నంగా మంచి ఫీల్ అందించే చిత్రం నిను వీడని నీడను నేనే. లాజికులు పక్కన పెడితే ఈ మధ్య వచ్చిన థ్రిల్లర్ జోనర్‌లో ఫీల్‌గుడ్ మూవీ అనిచెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు విజన్ ఈ సినిమాకు హైలెట్. రోడ్డు ప్రమాదంలో ఓ క్షణం నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో ఎలాంటి అనర్ధాలు చోటుచేసుకొంటాయనే సందేశంతో తీసిన మంచి సినిమా. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణను బట్టి ఈ సినిమా కమర్షియల్ రేంజ్ డిసైడ్ అవుతుంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి నిను వీడని నీడను మూవీ బాగా నచ్చుతుంది నేను నచ్చుతుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X