twitter
    TelugubredcrumbMoviesbredcrumbNOTAbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఎక్కుపెట్టిన సినీ విమర్శనాస్త్రం నోటా చిత్రం. విజయదేవరకొండ నటనా ప్రతిభతో ఈ సినిమా ఎలాగోలా నెగ్గుకొచ్చింది. తెలుగు నేటివిటి లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన లోపం. ఆనంద్ శంకర్ టేకింగ్, స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉంది. డైలాగులు, పాత్రలకు ఎంపిక చేసిన నటులు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాని విధంగా ఉంటుంది. అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం చిత్రాల తర్వాత ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను విజయ్ దేవరకొండ అధిగమించడం కష్టమే అని చెప్పవచ్చు. కథ, కథనాల పరంగా ఎన్నో లోపాలు ఉన్న ఈ చిత్రం సక్సెస్ సాధిస్తే అది కేవలం విజయ్ దేవరకొండకే క్రెడిట్ దక్కుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X