విమర్శకుల సమీక్ష

  • వెండితెర దైవం ఎన్టీఆర్ జీవిత కథగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ జీవితమనే నాణానికి మరో కోణంలో ఉండే ఒడిదుకుడులు, భావోద్వేగాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. మళ్లీ ఎన్టీఆర్‌ లైఫ్‌ను ఈ తరం ప్రేక్షకులకు చక్కటి విందుగా వడ్డించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలుగు వారమనుకొనే ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రం.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X