twitter
    TelugubredcrumbMoviesbredcrumbNuvvilaabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి ఓ కొత్త తరహా కామిడీ చిత్రాన్ని చూడబోతున్నామనే ఆసక్తిని రేపుతుంది.అయితే కొంతదూరం వెళ్లాక 'గే'పాత్ర చిత్రంలో ప్రవేశించాక విరక్తి కలగటం ప్రారంభమవుతుంది.అయితే కొద్ది సీన్స్ కే ఆ పాత్ర పరిమితమవుతుందనుకుంటే చిత్రం మొత్తం అదే ఆక్రమిస్తుంది.అందేకాక ఆ గే పాత్రకు మరో గే లవర్ ని క్రియేట్ చేసి,ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మారిపోయి గగ్గోలు పెట్టేలా చేస్తుంది.దానికి తగినట్లే సెకండాఫ్ లో కథలో సీరియస్ నెస్ పెంచటం కోసం మరీ కావాలని ఏడుపుకొట్టు సీన్స్ ను బలవతంగా చొప్పించారు.దాంతో ఫన్ తో నడుస్తున్న సినిమా కాస్తా సీరియస్ సీరియల్ గా మారిపోయింది.క్లైమాక్స్ కు వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలా టర్న్ తీసుకుంది.
    • Gajendrudu Movie Team Interview  Arya  Catherine Tresa
    Go to : Nuvvilaa Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X