twitter

    విమర్శకుల సమీక్ష

    • సస్సెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో రూపొందిన ప్రేమ కథా చిత్రం ఓ పిట్టకథ. కొత్త తారలు, దర్శకుడు కలయికలో వచ్చిన ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. కథలో ఊహించని మలుపుల ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగించే విధంగా ఉంటాయి. తొలి భాగం రొటీన్‌గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెదడుకు పదునుపెట్టేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ లభిస్తే... మంచి విజయాన్ని సొంతం చేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X