twitter
    TelugubredcrumbMoviesbredcrumbOfficerbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • శివాజీగా నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఫిజికల్‌గా చూస్తే చాలా ఫిట్‌గా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. కానీ పాత్రలో అలాంటి అంశాలు లేకపోవడంతో తెర మీద తేలిపోయాడనిపిస్తుంది. సాధారణంగా నాగార్జునలో మంచి జడ్జిమెంట్ ఉంటుందని సినీవర్గాల్లో టాక్ ఉంటుంది. కానీ ఆఫీసర్ కథను ఏలాఒప్పుకొన్నారో అనేది సినిమా చూసిన వారంతా చర్చించుకొనే పరిస్థితి కనిపించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X