twitter
    TelugubredcrumbMoviesbredcrumbOh BabybredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • వృద్ధులు కుటుంబానికి భారం కాదు.. ఓ సంపద లాంటి వాళ్లు అనే భావోద్వేగమైన పాయింట్‌తో చెప్పిన కథ ఓ బేబీ. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అద్భుతమైన నిధిలా కనిపిస్తారు. సమంత ఎప్పటిలానే హైపర్‌యాక్టివ్ బిహేవియర్‌తో తన సత్తాను చాటుకున్నది. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు సినిమాను పట్టు తప్పేలా చేశాయి. కొన్ని లాజిక్‌లకు అతీతంగా సినిమా తెరకెక్కించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, వీకెండ్‌లో కుటుంబంతోపాటు చక్కగా చూడగలిగే సినిమా. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఆదరిస్తే.. కమర్షియల్ సక్సెస్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X