twitter

    విమర్శకుల సమీక్ష

    • హీరోయిన్ అపోహపడ్డ లేదా..ద్వేషించటానిక కారణాలు కాస్త స్ట్రాంగ్ గా ఉండాలిగా..అలాగే..అదే కథ అయితే ఎలా..వాళ్లిద్దరూ ప్రేమలో పడటానికి అది సరిపోతాయి కానీ...అదే సినిమా అంతా చూపుతానంటే కష్టం కదా...ఇంటర్వెల్ దగ్గరకు అలాంటి అపోహలు తొలిగి ఇద్దరూ ఒకటయ్యే సమయానికి మరో బలమైన సంఘటనతో విడిపోతే అప్పుడు సెకంఢాఫ్ ఖచ్చితంగా ఇంత ప్రెడిక్టుబుల్ గా ఉండేది మాత్రం కాదు.

      ఈవారం మార్కెట్లో మరో సినిమా పోటీ లేకపోవటం తో కలిసి వచ్చే అవకాసం కనిపస్తోంది. అలాగే ...నాగ చైతన్య కొత్త చిత్రం వచ్చింది అని క్యాజువల్ గా చూద్దామని ఫిక్స్ అయ్యి వెళ్లేవారిని అయితే నిరాశపరచదు కానీ.. గుండెజారి గల్లంతైంది దర్శకుడు తదుపరి చిత్రం కదా అని చాలా ఎక్సపెక్ట్ చేసి వెళ్తే కష్టమనిపస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X