twitter
    TelugubredcrumbMoviesbredcrumbOopiribredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సాధారణంగా రీమేక్ లు ఎప్పుడో కానీ సక్సెస్ కావు..ఎందుకంటే అందులో సోల్ పట్టుకోకుండా చాలా సార్లు సోది పట్టుకుని సాగతీస్తూంటారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఒరిజనల్ ని మించారు అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ చిత్రం 'ది ఇంటచబుల్స్' కంటే బెటర్ గా ఎమోషనల్ జర్నీని చూపించి ఫీల్ గుడ్ స్టొరీ కు ఫన్ కలిసి జనరంజకంగా 'ఊపిరి'ని అందించారు. సెకండాఫ్ లో కొద్దిగా డల్ అయినట్లు అనిపించినా, ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీల్ కలిగించింది. ఫ్రెంచ్ రీమేక్ అయినా అచ్చ తెలుగు కథలా చక్కగా మార్చి అందించిన దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా సినిమా మొదటి నుంచి చివరి వరకూ వీల్ ఛెయిర్ కూర్చునే పాత్రను ధైర్యంగా ఒప్పుకుని పండించిన నాగార్జున, మాస్ అప్పీల్ తో అదరకొట్టిన కార్తీ సినిమాని ఒంటిచేతలపై మోసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X