twitter

    ఊపిరి స్టోరి

    ఊపిరి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున అక్కినేని, కార్తీక్ శివకుమార్, తమన్న భాటియ, అనుష్క శెట్టి, జయసుధా, ప్రకాష్ రాజ్, కల్పన, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన, అదుర్స్ రఘు, నోర ఫతేహి, అడవి శేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    మిలియనీర్ అయిన విక్రమాదిత్య (నాగార్జున)ఓ యాక్సిడెంట్ లో తన రెండు కాళ్లు, చేతులు పనిచేయని స్దితికి చేరుకుంటాడు. వీల్ ఛెయిర్ కే అంకితమైన అతను ఇరవైనాలుగు గంటలూ చాలా ఓపికగా చూసుకునే కేర్ టేకర్ కోసం వెతుకుతూంటారు. ఈ లోగా దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీను (కార్తీ) ఆ కేర్ టేకర్ పోస్ట్ కు ఇంటర్వూకు వస్తాడు. అమాయికంగా, అంతకు మించి నిజాయితీగా ఉండే శ్రీను ..మొదటి మాటల్లోనే విక్రమాదిత్యకు నచ్చేస్తాడు. దాంతో ఉద్యోగం ఇస్తాడు...అక్కడ నుంచి విక్రమాదిత్యను కార్తీ ఎలా చూసుకున్నాడు...ఇద్దరి మధ్యా ఎలాంటి బాండింగ్ ఏర్పడింది...అసలు ఈ కథకు ఊపిరి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie ఊపిరి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X