twitter
    TelugubredcrumbMoviesbredcrumbOrangebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • "మగధీర" వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయో తెలిసే భాస్కర్ కి అప్పచెప్పారంటే ఆ కథ ఓ రేంజిలో ఉండి ఉంటుందని అందరూ ఎంతో ఎక్సపెక్ట్ చేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆరెంజ్ ఓ రేంజి వాదోపవాదాలతో ధియోటర్స్ లో దిగింది. అప్పటికీ అన్ని వర్గాలను ఆకర్షించాలనేమో గాని అనవరసరమైన ఫైట్స్, కథకు సంభంధం లేని బ్రహ్మనందం కామిడీ వంటి మషాలాలు కలిపారు. కానీ విషయం తక్కువ అవటంతో విశ్లేషణ ఎక్కువై విసుగు తెప్పించింది. ఎత్తుకున్న పాయింట్ పై దర్శకుడు కన్ఫూజన్ మొత్తం ప్రేక్షకుడుకి మెగా కన్ఫూజన్ గా మారిపోయింది. రామ్ చరణ్ కొత్త లుక్ తో కనపించటం,పాటలు ఈ సినిమాని ఆ మాత్రమైనా భరించేలా చేసాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X