twitter

    విమర్శకుల సమీక్ష

    • కథలో కొత్తదనం, ఆసక్తికరమైన కథనం కనిపించని రొమాంటిక్ ప్రేమ కథ ఒరేయ్ బుజ్జిగా. దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాసుకొన్న కథ, కథనాలు గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనే చెప్పవచ్చు. నాసిరకమైన సీన్లు, కామెడీ ప్రేమ కథకు అడ్డంకిగా మారాయి. కొంతలో కొంత యూత్‌ను ఆకట్టుకొనే కొన్ని అంశాలు ఉండటం కాస్త ఊరట. కథలో ఉండే ట్విస్టులను సరిగా తెరకెక్కించి ఉంటే ఒరేయ్ బుజ్జిగా మూవీ మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మారి ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X