twitter
    TelugubredcrumbMoviesbredcrumbPachchisbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పైకి ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే అనిపించినా మన దేశంలో పాతుకుపోయిన పొలిటికల్ లీడర్స్ అక్రమాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. పోలీసులతో లింకులు పెట్టుకుని పొలిటికల్ లీడర్స్ ఎలా గేమ్స్ ఆడుతారు అనే విషయం మీద ఈ సినిమా చేసినట్లు అనిపించింది. కాస్త సాగదీత అనే విషయం పక్కన పెడితే ఈ కరోనా సమయంలో మంచి టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో చాలా వరకూ తర్వాత ఏం జరగబోతోంది అనే అంశం మీద ప్రేక్షకుడికి ఒక అవగాహన వస్తుంది. కానీ ఈ సినిమాలో అలా ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా దర్శకులు డీల్ చేసిన విధానం బాగుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X