twitter

    విమర్శకుల సమీక్ష

    • యూత్‌కు, ఫ్యామిలికి నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం పడిపడి లేచె మనసు. కానీ సంపూర్ణంగా తెరపైన వండి వార్చడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. సినిమా సగటు ప్రేక్షకుడికి చేరకపోతే హను రాఘవపూడి ఇంటెలెక్చువాలిటే ప్రధాన కారణం అవుతుంది. వీకెండ్‌లో, ఫెస్టివల్ హాలిడేస్‌ ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం. ఏ సెంటర్లు, మల్లిప్లెక్స్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన ఉండొచ్చు. బీ,సీ సెంటర్లలో జెండా ఎగురవేస్తే ఈ సినిమా హిట్ రేంజ్‌ను అంచనా వేయడం కష్టమే అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X