twitter
    TelugubredcrumbMoviesbredcrumbPaisabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • డబ్బు అనే పిచ్చి పట్టకూడదనే మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రం కథ కొత్తేమీ కాదు. అలాగే కథలో మెయిన్ ప్లాట్,సబ్ ప్లాట్ రెండు సరిగ్గా కలిసినట్లు కనపడవు. హవాలా డబ్బు ...డబ్బు అంటే పిచ్చి ఉన్న హీరోకి దొరకటం, మరో ప్రక్క అతను తనను ప్రేమించే అమ్మాయి పేద అనే కారణంతో రిజెక్టు చేయటం రెండు సమాంతరంగా కలవవు. దీనికి తోడు ఈ సబ్ ప్లాట్ కి ముక్కో ణపు ప్రేమ కథలా మరో అమ్మాయి ...సిద్దికా (మినిస్టర్ కూతురు)ని పెట్టారు. దాంతో సినిమా కాసేపు ప్రేమ కథలా,మరి కాసేపు డబ్బు దొరికిన తర్వాత హీరో పడే ఇబ్బందులు అన్నట్లు జరుగుతుంది. అలాగే సెకండాఫ్ మొత్తం ఛేజింగ్ లతో నింపేసారు. ఎక్కడా కథ ఆగి మనకు అర్దమయ్యే పరిస్ధితి కనపడదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X