twitter

    పటాస్ స్టోరి

    పటాస్ సినిమా రోమ్యాంటిక్ యాక్షన్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమురి కళ్యాణ్ రామ్, సృతి సోధి,  సాయికుమార్, బ్రహ్మనందం, అశుతోష్ రాణా, యమ్ ఎస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ రెడ్డి, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి నిర్మించారు మరియు నిర్మాత నందమురి కళ్యాణ్ రామ్ నిర్వహించారు. ఈచిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.

    కథ


    కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

      

    **Note:Hey! Would you like to share the story of the movie పటాస్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X