twitter
    TelugubredcrumbMoviesbredcrumbPenguinbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓవరాల్‌గా పెంగ్విన్ సినిమా గురించి చెప్పాలంటే.. కీర్తి సురేష్ నటన తప్ప మరోటి పెద్దగా చెప్పుకొనే అంశాలే కనిపించవు. భావోద్వేగాలు ఏ మాత్రం పండని చిత్రమని చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బలమైన ఫ్లాష్ లేకపోవడం మైనస్. అలాగే విలన్ పాత్రను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి.. ఆ పాత్రను రివీల్ చేసిన తర్వాత ఆ రేంజ్‌ ఇంపాక్ట్ కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో సినిమా నాసిరకంగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులు ఉండటం మరో లోపంగా మారింది. కాకపోతే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X