twitter

    పెసరట్టు స్టోరి

    పెసరట్టు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందు, నికిత నారాయన్, సంపూర్ణేశ్వర్ బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహేష్ కతి నిర్వహించారు మరియు నిర్మాతలు శ్రీనివాస్ గుణిశేట్టి, ఏడుపుగంటి శేషగిరి, డిజి సుకుమార్, కిరణ్ గుడిపల్లి అందరు కలసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ స్వరాలు సమకుర్చారు.
    **Note:Hey! Would you like to share the story of the movie పెసరట్టు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X