twitter
    TelugubredcrumbMoviesbredcrumbPettabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పరువు హత్యలు, ప్రేమ, పగ, మాస్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం పేట. రజనీకాంత్‌ బాడీ లాగ్వేజ్, స్టయిల్, మేనరిజం పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఫ్యాన్స్‌లో సంబరాలు నింపే చిత్రం. కాకపోతే కథలో దమ్ము లేకపోవడం, కథనం సాగదీతగా ఉండటం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే పెట్టిన టికెట్ ధరకు ప్రతిఫలం దక్కుతుంది. అతిగా ఆశిస్తే భంగపాటు తప్పదు. పక్కా ఇది రజనీ ఫ్యాన్స్ సినిమా.
    • Petta Movie Heroines Interview
    • Petta Movie Team Interview
    Go to : Petta Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X