పవర్ స్టార్
Release Date :
25 Jul 2020
Watch Trailer
|
Audience Review
|
పవర్ స్టార్ సినిమా పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ప్రధాన పాత్రలో చల్లకొటి నరేష్, మహేష్ కత్తి, ధనంజయ్ ప్రభుణే రామ్ గోపాల్ వర్మ ఇంకా తదితరులు నటించారు. దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. సంగీతం : డీఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : జోషి నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్
కథ
ప్రవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. పోటిన చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదార్చుతారు, తిడతారు....
-
రామ్ గోపాల్ వర్మDirector
పవర్ స్టార్ ట్రైలర్
-
Telugu.Filmibeat.com‘పవర్ స్టార్' సినిమా ఆర్జీవీ ఏదొ ఆటవిడుపుగా తీసినట్టున్నాడు. తన ఊహకు ఏది వస్తే అది తీసే వర్మ. పవర్ స్టార్‌ను తీయడంలో ఆశ్చర్యమే లేదు. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకున్నాడు. ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని, నిజమైన అభిమాని ఉన్నాడని చెప్పడానికే ఈ చిత్రం తీశాడేమో.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మీ రివ్యూ వ్రాయండి